Hyderabad Regional Ring Road Started: Rising Land Prices Near Adibatla & Mangalpally
హైదరాబాద్ అభివృద్ధి రోజుకో కొత్త దిశలో ముందుకు సాగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన రీజినల్ రింగ్ రోడ్ (RRR) పై కీలక చర్యలను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ అమలు దిశగా తాజాగా భారీ అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా విభజించారు–RRR ఫేజ్-1 : ₹1,911 కోట్లుRRR ఫేజ్-2 : ₹2,710 కోట్లు సర్వేలు, భూ సంపాదన, టెండర్లు, అలైన్‌మెంట్ ఫైనలైజేషన్ వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. రీజినల్ రింగ్ […]
Hyderabad Regional Ring Road Started: Rising Land Prices Near Adibatla & Mangalpally Read More »
